హైదరాబాద్ కామిక్ కాన్‌లో సంచలనం రేపిన హాలీవుడ్ మూవీ 'ప్రెడేటర్ బాడ్‌ల్యాండ్స్'..!

5 months ago 14
హైదరాబాద్ కామిక్ కాన్ ఈసారి సైన్స్ ఫిక్షన్ అభిమానులకు ఒక అద్భుత అనుభవాన్ని అందించింది. సాధారణ ప్రదర్శనలా కాకుండా, ఇది పూర్తి స్థాయి సై-ఫై ప్రపంచంగా మారి సందర్శకులను ఉత్కంఠభరితమైన యుద్ధభూమిలోకి తీసుకెళ్లింది.
Read Entire Article