హైదరాబాద్‌కి మార్క్ శంకర్‌.. సింగపూర్‌ నుంచి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ దంపతులు

1 year ago 16
Pawan Kalyan: మార్క్ శంకర్ కోలుకోవడంతో.. సింగపూర్ లోని ఆస్పత్రి డిశ్చార్జి చేసింది. ఆ తర్వాత.. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేశారు. ఐతే.. ఆ పిల్లాణ్ని ఇక్కడ చదివిస్తారా లేక మళ్లీ సింగపూర్‌కి పంపి అక్కడ చదివిస్తారా అనేది తేలాల్సి ఉంది. చాలా మంది ఇండియాలోనే చదివించాలి అంటున్నారు.
Read Entire Article