హైదరాబాద్ ట్రాఫిక్, అధిక ఉష్ణోగ్రతలు.. ఏటా 200 గంటలు నష్టపోతున్న నగరవాసులు

4 weeks ago 5
హైదరాబాద్‌వాసులకు ట్రాఫిక్‌ రద్దీ, పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు కొత్త సమస్యగా మారాయి. తాజా అధ్యయనాల ప్రకారం హైదరాబాద్ నగర ప్రజలు ఈ రెండు సమస్యలతో ఏటా 200 గంటలు నష్టపోతున్నారని తేలింది. ట్రాఫిక్‌ కారణంగా ఏడాదికి సుమారు 123 గంటలు కోల్పోతుండగా.. రాత్రి అధిక ఉష్ణోగ్రతల కారణంగా మరో 75 గంటల నిద్రను కోల్పోతున్నారని వెల్లడైంది. ఇక హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీ స్థాయి 55.5 శాతంగా ఉన్నట్లు తేల్చింది. వాహనాల పెరుగుదల, రహదారుల కొరత, ప్రజా రవాణా సామర్థ్యం, వాతావరణ మార్పులు ఈ సమస్యలకు ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.
Read Entire Article