హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌కు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే.. ఇక దూసుకెళ్లిపోవచ్చు

11 months ago 22
తెలంగాణకు కేంద్రం శుభవార్త తెలిపింది. హైదరాబాద్ నుండి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. జాతీయ రహదారి 44పై వాహనాల రద్దీ పెరగడం, టైగర్ రిజర్వ్ ప్రాంతానికి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రహదారి ఆర్‌ఆర్‌ఆర్ నుండి మంచిర్యాల వరకు ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Read Entire Article