హైదరాబాద్‌ నెహ్రూ జూపార్కులో రికార్డు రద్దీ.. ఒక్కరోజే 20,483 మంది సందర్శన

1 hour ago 1
దసరా సెలవుల సందర్భంగా హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్‌ పార్కుకు ఆదివారం ఒక్కరోజే 20,483 మంది సందర్శకులు వచ్చారు. ప్రస్తుత సెలవుల సీజన్‌లో ఇదే అత్యధికం. రద్దీని నియంత్రించేందుకు అదనపు టికెట్‌ కౌంటర్లు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు రైళ్లు, సఫారీలు, బ్యాటరీ వాహనాల సేవలను పెంచారు. ప్రస్తుతం జూలో 2,178 జంతువులు ఉన్నాయి. ఇటీవల మాండ్రిల్‌ కోతులను తీసుకురాగా.. భవిష్యత్తులో కంగారూలను తీసుకొచ్చే ప్రణాళికను అధికారులు పరిశీలిస్తున్నారు.
Read Entire Article