హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొట్టుకున్నఆరు కార్లు

1 hour ago 1
Hyderabad PVNR Expressway Six Cars Accident: హైదరాబాద్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్‌ నంబర్‌ 131 సమీపంలో ఆరంఘర్‌ వైపు వెళ్లే మార్గంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ వెనుకే వస్తున్న మరో ఐదు కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం తర్వాత ఎక్స్‌ప్రెస్‌వేపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వెంటనే స్పందించి కార్లను అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Read Entire Article