హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. త్వరలో మటన్ క్యాంటీన్లు, ఈ ఏరియాలోనే..

5 months ago 7
మటన్ ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదారాబాద్‌లో త్వరలోనే మటన్ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఫిష్ క్యాంటీన్ తరహాలో ఈ మటన్ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడించారు.
Read Entire Article