హైదరాబాద్-బెంగళూరు హైవే.. రూ.5 వేల కోట్లతో 6 లైన్లుగా విస్తరణ, ఇక దూసుకెళ్లిపోవచ్చు

4 weeks ago 8
హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారిలో భాగంగా హైదరాబాద్‌ నుంచి కర్నూలు వరకు రహదారి విస్తరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక ప్రాజెక్టుపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 176.37 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్ల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ హైవేగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సుమారు రూ.5 వేల కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును బ్రౌన్‌ఫీల్డ్‌ విధానంలో చేపట్టనున్నారు.
Read Entire Article