హైదరాబాద్‌: మహిళలకు అద్భుత అవకాశం.. నెలకు రూ.25 వేలు సంపాదించే ఛాన్స్..!

6 months ago 34
హైదరాబాద్‌లోని మహిళలకు ఉపాధి, భద్రతే లక్ష్యంగా తెలంగాణ మహిళా భద్రత విభాగం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని నాలుగు కమిషనరేట్ల నుండి 500 మంది మహిళలను ఎంపిక చేసి, వారికి ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం వీవీసీ మోటార్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ శిక్షణ ద్వారా మహిళలకు కేవలం ఉపాధి మాత్రమే కాకుండా, పర్యావరణ హితమైన రవాణా రంగంలో భాగస్వామ్యం లభిస్తుంది.
Read Entire Article