హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో 10 రైళ్లు..!

2 weeks ago 4
హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో సంక్రాంతి సందడి నెలకొంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని కోఠి ఎంజీబీఎస్ స్టేషన్‌లో "మీ టైం ఆన్ మై మెట్రో" క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి మూడు రోజుల (8, 9, 10) పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా.. కేవీబీ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అందుబాటులోకి మరో 10 రైళ్లు తీసుకురానున్నట్టు ప్రకటించారు.
Read Entire Article