హైదరాబాద్ మెట్రో స్వాధీన ప్రక్రియ.. దసరా డెడ్‌లైన్, అదే అసలు సమస్య

1 hour ago 1
హైదరాబాద్‌ మెట్రో తొలి దశను దసరా నాటికి స్వాధీనం చేసుకునేలా ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్‌అండ్‌టీ తీసుకున్న రూ.13,600 కోట్ల రుణాలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండటంతో తక్కువ వడ్డీకి నిధుల సమీకరణ కీలకంగా మారింది. ఎస్‌బీఐ క్యాప్స్‌ పలు బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. ఐఆర్‌ఎఫ్‌సీ గతంలో 4 శాతం లోపే సగటు వడ్డీతో రుణానికి ముందుకొచ్చినా ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా యూనియన్‌ బ్యాంకు 7 శాతానికి పైగా వడ్డీని ప్రతిపాదించింది. హెచ్‌ఎండీఏ నిధుల అవకాశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Read Entire Article