హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు.. ఉత్తర భాగం పనులపై NHAI కీలక అప్డేట్, త్వరలోనే..!

3 months ago 12
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తరభాగానికి సంబంధించిన నిర్మాణ పనులకు NHAI మరోసారి టెండర్లు ఆహ్వానించింది. ట్రాఫిక్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా విస్తరిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టును ఐదు ప్యాకేజీలుగా విభజించి, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో చేపట్టనున్నారు.
Read Entire Article