హైదరాబాద్‌లో UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌.. కొత్తగా 3 వేల మందికి ఉద్యోగాలు

3 weeks ago 5
హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ సంస్థ తమ కంపెనీని విస్తరించింది. అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు, ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యూబీఎస్‌ కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను నగరంలో ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌ ద్వారా రానున్న రెండేళ్లలో కొత్తగా 3 వేల మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాల కల్పించనున్నారు.
Read Entire Article