హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి.. రూ.రూ.4,263 కోట్లతో నిర్మాణం.. ఆ రూట్లో ఇక నో ట్రాఫిక్

9 months ago 20
Largest Steel Bridge in Hyderabad: హైదరాబాద్‌లో త్వరలో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి రానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు రూ.4,263 కోట్లతో 18.15 కి.మీ. పొడవున నిర్మిస్తున్న ఈ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 11.52 కి.మీ. స్టీల్ బ్రిడ్జి, ఆపై అండర్ గ్రౌండ్ టన్నెల్ తో పాటు, సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు మార్గం సుగమం కానుంది. మూడు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 2 నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి.
Read Entire Article