హైదరాబాద్‌లో అనుమతి లేకుండానే వైద్యం.. 250 ప్రైవేటు హాస్పిటల్స్ సీజ్‌కు రంగం సిద్ధం..!

2 weeks ago 2
హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న 250 ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝుళిపించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. ఆయా ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత ఆరు నెలలుగా చేపట్టిన సర్వేలో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలకు మూడు రోజుల గడువునిస్తూ.. అప్పటివరకు కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.
Read Entire Article