హైదరాబాద్‌లో కొత్తగా మరో బస్ టెర్మినల్, రెండు డిపోలు.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

1 hour ago 2
Tgsrtc Plans New Bus Terminal In Uppal And Two Depots: తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్‌‌లో ప్రయాణికుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. దీని కోసం హైదరాబాద్‌లో కొత్త బస్ టెర్మినళ్లు, డిపోలు ఏర్పాటు చేస్తోంది. తాజాగా హైదరాబాద్ శివారులో మరో కొత్త బస్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు మరో రెండు కొత్త బస్ డిపోలు కూడా ఏర్పాటు చేయనుంది.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Read Entire Article