హైదరాబాద్‌లో 'ఖమేనీ' రోడ్ ఉందనే విషయం తెలుసా.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

5 months ago 27
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ యూఎస్, ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు విచారం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ పలువురు ముస్లింలు రోడ్లపైకి వచ్చి సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా.. నగరంలో ఖమేనీ పేరుతో ఓ రోడ్డు ఉందట. ఆ విషయాలను ఓ నెటిజన్ ఫేస్‌బుక్ పేజీ ద్వారా పంచుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Read Entire Article