హైదరాబాద్‌లో బోనాల పండుగ ఎఫెక్ట్.. ఆది, సోమవారాల్లో ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..

1 month ago 4
బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లాల్ దర్వాజా బోనాలు, అంబర్‌పేట్ మహంకాళి ఆలయం బోనాలు, దర్బార్ మైసమ్మ బోనాలు, కార్వాన్ బోనాల నేపథ్యంలో ఆది, సోమవారాల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ఈ విషయాలను గమనించుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో తెలియజేశారు.
Read Entire Article