హైదరాబాద్‌లో మరో డబుల్‌డెక్‌ కారిడార్‌.. ఫ్లైఓవర్‌పై మెట్రో, ఈ ప్రాంతాల మధ్యే..!

4 weeks ago 4
హైదరాబాద్‌–ముంబయి జాతీయ రహదారిలో చందానగర్‌–గంగారం వద్ద ఫ్లైఓవర్‌పై మెట్రో వయాడక్ట్‌ ఉండేలా డబుల్‌డెక్‌ డిజైన్‌ను NHAI, HMRL సంయుక్తంగా ఖరారు చేశాయి. మియాపూర్‌–పటాన్‌చెరు మెట్రో విస్తరణతో సమన్వయం చేసేందుకు ఈ నమూనాను ప్రతిపాదించారు. మరోవైపు ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌లోనూ డబుల్‌డెక్‌ నిర్మించాలని మంత్రి కోమటిరెడ్డి కోరుతున్నారు. అయితే అక్కడ మెట్రో అలైన్‌మెంట్‌ ఇప్పటికే సర్వీస్‌ రోడ్డు వెంట ఖరారై, DPR కేంద్రానికి చేరడంతో మార్పులు చేస్తే ఆలస్యం, వ్యయం పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
Read Entire Article