హైదరాబాద్‌లో రూ.5 వేల కోట్ల భారీ గేమింగ్ స్కామ్.. OTPలు లేకుండానే మోసాలు

3 weeks ago 5
ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్న భారీ గేమింగ్ కుంభకోణాన్ని హైదరాబాద్ అధికారులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఏకంగా రూ.5 వేల కోట్ల గేమింగ్ స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఓటీపీలు లేకుండానే వేల కోట్ల రూపాయలను కొట్టేసినట్లు వెల్లడించారు. అయితే ఇలా మోసం చేసిన వేల కోట్ల రూపాయల డబ్బును.. నకిలీ షెల్ కంపెనీలకు తరలించినట్లు పేర్కొన్నారు. దుబాయ్ కేంద్రంగా ఈ గేమింగ్ ముఠా ఆటలు సాగిస్తోందని అధికారులు వెల్లడించారు.
Read Entire Article