హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు.. మరో రెండు విడతలకు భూముల సిద్ధం, మంత్రి కీలక ఆదేశాలు

1 hour ago 1
హైదరాబాద్ క్యూర్‌ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం, తొలి విడతలో స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని నిర్ణయించింది. మరో రెండు విడతలకు అవసరమైన భూములను ముందుగానే సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో నిర్వహించే డ్రాను ప్రత్యక్ష ప్రసారం చేయడంతోపాటు యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంచనున్నారు.
Read Entire Article