హైదరాబాద్‌లో స్పెషల్ పోలీస్ ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే జాబ్.. నెలకు రూ.26 వేల వేతనం

1 week ago 4
హైదరాబాద్ సిటీలో 138 స్పెషల్ పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. పరీక్ష లేకుండానే ఉద్యోగం ఇచ్చి.. నెలకు రూ.26 వేల జీతం ఇవ్వనున్నారు. అయితే ఇవి తాత్కాలిక ఉద్యోగాలు అని.. సైన్యం, పారామిలిటరీ, పోలీస్ శాఖలో పనిచేసి రిటైర్ అయిన వారితో మాత్రమే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
Read Entire Article