హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. 203 ఎకరాల్లో 'నైట్ సఫారీ' పార్కు, ప్రత్యేకతలివే..!

5 months ago 12
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్. నగరంలో ఇప్పటికే నెహ్రూ జూ పార్కు అందుబాటులో ఉండగా.. రెండో జూ పార్కు కూడా అందుబాటులోకి రానుంది. నగర శివారు ముచ్చర్లలో అత్యాధునిక నైట్ సఫారీ పార్కు ఏర్పాటు కానుంది. 203.83 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న ఈ పార్కులో రాత్రిపూట జంతువులను చూడవచ్చు. వర్చువల్ రియాలిటీ అనుభవాలను పొందవచ్చు. డైనోసార్ పార్క్, అడ్వెంచర్ పార్క్ వంటి ప్రత్యేక ఆకర్షణలు యువతను, పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
Read Entire Article