హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. నగరంలో కొత్తగా మరో 100 రేషన్ షాపులు

10 months ago 23
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కొత్తగా రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అమలవుతోన్న చాలా వరకు పథకాలకు రేషన్ కార్డు అడుగుతున్నారు. దీంతో ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. హైదరాబాద్ నగరంలో కూడా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సివిల్ సప్లైస్ శాఖ నగరంలో నూతనంగా మరో 100 కొత్త రేషన్ దుకాణాలు తెరవాలని భావిస్తోంది. అలానే రానున్న 2 నెలల్లో కొత్తగా 70 వేల మందికి కార్డుల పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది.
Read Entire Article