హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. రూ.1,196 కోట్లతో 1000 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, త్వరలోనే!

2 weeks ago 2
Alwal Tims Hospital Works In Ending Stage: తెలంగాణలో టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఆస్పత్రుల పనులు వేగవంతం చేశారు. సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభానికి సిద్ధంకాగా.. అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అల్వాల్ టిమ్స్ పనులు ముగింు దశకు వచ్చాయి. వీలైనంత త్వరగా ఈ పనులు కూడా పూర్తి చేసి.. అతి త్వరలోనే ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Entire Article