Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 69 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు పోటీనిచ్చాడు మెగాస్టార్. చిరంజీవి 30 ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తూ కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించాడు. బెంగుళూరులో మెగాస్టార్ ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?