1,800 ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వం.. దీని విలువ 27 వేల కోట్ల పైనే..!

3 months ago 8
Gopanpally 1800 Acres Land Prohibited List: గోపన్‌పల్లిలో 1,800 ఎకరాల భూములను ప్రభుత్వం 22ఏ జాబితాలో చేర్చడంతో కలకలం రేగింది. రెండు దశాబ్దాలుగా వెలిసిన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ కేటాయించిన భూములు కూడా ఈ జాబితాలో చేరాయి. సుమారు రూ.27 వేల కోట్ల విలువైన ఈ ఆస్తుల యజమానులు, రుణాలు తీసుకున్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
Read Entire Article