మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు భారీ ఊరట.. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు నుంచి మినహాయింపు

9 hours ago 1
Mallannasagar Project Lrs Fees Exemption Govt Orders: మల్లన్నసాగర్ నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గజ్వేల్‌ - ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో పునరావాసం కల్పించిన వారికి ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని నిర్వాసితులు కోరడంతో తెలంగాణ సర్కార్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయంతో నిర్వాసితులకు భారీ ఊరట దక్కింది.
Read Entire Article