10 జాతీయ రహదారులకు మహర్దశ.. 988 కిలోమీటర్ల మేర విస్తరణ

11 months ago 18
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని పది జాతీయ రహదారులను దాదాపు 988 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు, కర్నూలు నుంచి రాణీపేట వరకు రహదారులను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ విస్తరణకు సంబంధించిన డీపీఆర్ రూపొందించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆదేశించింది, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Read Entire Article