10 నెలల చిన్నారి ఏ పాపం చేసిందమ్మా ఇలా చేశావ్.. మూడు తరాల కుటుంబంలో తీరని శోకం..

1 month ago 5
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో కుటుంబ కలహాలు ఒక పచ్చని సంసారంలో చిచ్చుపెట్టాయి. చార్టెడ్ అకౌంటెంట్ యశ్వంత్ రెడ్డి భార్య సుష్మ (27), తన పది నెలల కుమారుడు యశ్వవర్ధన్ రెడ్డికి విషమిచ్చి.. ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన తల్లి లలిత, తన కళ్ల ముందే కూతురు, మనుమడు శవాలుగా పడి ఉండటం చూసి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం మూడు తరాల కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.
Read Entire Article