100 కిమీ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన బాలుడు.. రంగంలోకి పోలీసులు, ఎందుకు వెళ్లాడో తెలిసి!

4 months ago 23
Proddutur Boy Rides Bicyle 100 Km TO Reach Nandyal: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బాలుడు ఏకంగా 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెల్లాడు. తండ్రి మందలించాడనే కోపంలో ఎక్కడా ఆగకుండా అలా 100 కిలోమీటర్లు వెళ్లిపోయాడు. నంద్యాల చేరుకుని, అక్కడి నుంచి కర్ణాటకకు రైలులో వెళ్లాడు. కుమారుడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చివరికి అతడిని రాయచూరులో గుర్తించి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
Read Entire Article