ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి దీపావళి కానుక.. రూ.250కే ఈ మూడు వస్తువులు, చంద్రబాబు ఆదేశాలు

3 hours ago 2
AP CM Chandrababu Orders Subsidised Essentials For Diwali: ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో సరుకులు అందించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ నిత్యావసర వస్తువుల ధరలను వీలైనంత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్‌ షాపుల ద్వారా దీపావళి నాటికి ప్రజలకు నెలకు కిలో కందిపప్పును రూ.100, లీటరు పామాయిల్‌ను రూ.125, గోధుమ పిండి కిలో రూ.25కే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధరణి బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తున్న సూపర్‌ ఫైన్‌ బియ్యాన్ని మొబైల్‌ వాహనాల ద్వారా ప్రజలకు అందించాలన్నారు.
Read Entire Article