అర్నబ్ తుఫాన్ భయంతో జనాలు ముందు జాగ్రత్త.. దెబ్బకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి

49 minutes ago 2
AP People Buying Essentials Due To Cyclone Arnab Panic: ఆంధ్రప్రదేశ్‌ను అర్నబ్ తుఫాన్ వణికించింది.. తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయని చాలామంది ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. నాలుగైదు రోజులకు సరిపడా సరుకులు, పాలు, కూరగాయలు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకున్నారు. ఈ ప్రభావంతో దెబ్బకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. తుఫాన్ భయంతో ముందుగానే జాగ్రత్తపడిన జనాలు. అత్యవసర వస్తువులకు కూడా డిమాండ్ పెరిగింది.
Read Entire Article