1000కి పైగా సినిమాల్లో నటించిన ఈ బామ్మ గుర్తుందా?.. ఆమె మనవడు తెలుగులో క్రేజీ హీరో!

1 month ago 4
తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ క్రియేట్ చేసుకుంది నిర్మలమ్మ. ఇప్పటి తరానికి ఈవిడ గురించి పెద్దగా తెలియదు కానీ.. ఒకప్పుడు అసలు నిర్మలమ్మ లేకపోతే సినిమానే లేదు. హీరోకు బామ్మ క్యారెక్టర్ అంటే.. ఖచ్చితంగా నిర్మలమ్మ ఉండాల్సిందే.
Read Entire Article