116 ఏళ్ల సామాన్య భక్తురాలికి వీఐపీ బ్రేక్ దర్శనం.. బామ్మ ఆశీర్వాదం తీసుకున్న టీటీడీ ఈవో

2 months ago 11
116 Years Old Woman Tirumal VIP Break Darshan: తమిళనాడు బామ్మ నవనీతమ్మకు టీటీడీ అరుదైన అవకాశం కల్పించింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం దక్కింది. టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేసి దగ్గరుండి స్వామి దర్శనం చేయించారు. వెంకన్నను దర్శించుకున్న బామ్మ, కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. బామ్మకు వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు కూడా అందజేశారు. టీటీడీ ఈవో బామ్మ ఆశీర్వాదం తీసుకున్నారు.
Read Entire Article