ప్రయాణికులకు అలర్ట్.. అర్నబ్ తుఫాన్ కారణంగా అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు

1 hour ago 2
అర్నబ్ తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ వెల్లడించింది. తుఫాన్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించకూడదనే కారణంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండు రోజుల పాటు అంటే 27, 28 తేదీల్లో వివిధ రూట్లలో తిరిగి రైళ్లను రద్దు చేయడం జరిగింది. కొన్ని రైళ్లను పాక్షికంగా క్యాన్సిల్ చేయగా, కొన్ని రైళ్లకు స్టేషన్లను కుదించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించాలని రైల్వే శాఖ కోరింది.
Read Entire Article