11వ రోజు రూ.40 కోట్లు.. స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టేలేదు!
4 months ago
6
Stree 2 movie: అసలు ఈ సినిమా దెబ్బకు.. ఖాన్, కపూర్‌ల రికార్డులు సైతం చెల్లా చెదురవుతున్నాయి. లిటరల్‌గా చెప్పాలంటే జడతో రికార్డులను మడతబెట్టేసింది. 11 రోజుల కిందట రిలీజైన ఈ సినిమాకు మాములు పాజిటీవ్ రివ్యూలు రాలేవు.