120 ఏళ్ల సమస్యకు మంత్రి అనగాని పరిష్కారం.. సంతోషంలో 515 కుటుంబాలు

1 hour ago 2
మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసిన పని ఓ గ్రామంలో వెలుగులు నింపింది. 120 ఏళ్లుగా ఆ గ్రామస్థులు అనుభవిస్తున్న సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో 515 కుటుంబాలు.. సంతోషంలో మునిగిపోయాయి. పొరపాటున ఆ గ్రామం.. నిషేధిత జాబితాలో చేరడంతో.. భూములను కొనుగోలు చేయలేక, అమ్ముకోలేక గత శతాబ్దానికి పైగా వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాజాగా మంత్రి అనగాని ఈ సమస్యకు పరిష్కారం చూపడంతో.. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Read Entire Article