13 ఏళ్లకే పెళ్లి, 14 ఏళ్లకే తల్లి, ఆపై మతం మార్పు.. ఈ కొరియోగ్రాఫర్ పిల్లలు కూడా డాన్స్
1 week ago
5
13 ఏళ్లకే పెళ్లి, 14కే తల్లి, మతం మార్పు.. ఇలా ఎన్నో షాకింగ్ సంఘటనలు ఆమె జీవితంలో ఉన్నాయి. మనం మాట్లాడుకుంటున్నది లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గురించి.