ఓటీటీలోకి కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 23 సినిమాల వరకు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూడాల్సిన ది బెస్ట్ సినిమాలుగా నాలుగు మాత్రమే తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో లుక్కేద్దాం.