దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర హీరోయిన్ నిర్మాత సమంత నిర్మాతగా మారి తొలి సినిమా ట్రాలల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన తొలి సినిమా శుభం సినిమా సక్సెస్ అవ్వాలని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక రాహు కేతు పూజ చేయించుకుని అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రత్యేక దర్శనం చేయించుకున్నారు.