మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను కేరళ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. పోలీసుల రైడ్ సమయంలో హోటల్ నుంచి తలుపు దూకి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి పారిపోయినట్లు ఆరోపణలు. NDPS చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు ఆయన కాల్ డేటా, మెసేజ్‌లు పరిశీలిస్తున్నారు.