14 నెలలైంది, మేం గుర్తులేమా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఘాటు వ్యాఖ్యలు

1 year ago 16
Sugali Preethi Mother Parvati: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రీతి హత్య కేసులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చి విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని ప్రకటించారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని, అవసరమైతే గవర్నర్‌ను కూడా కలుస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
Read Entire Article