15 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు తెచ్చామంటే.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన

5 months ago 9
రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పలు కీలక వివరాలను వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించామనే దానిపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. అన్ని రంగాలలో కలిపి ఈ 15 నెలల కాలంలో 4 లక్షల 71 వేల 574 మందికి ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు వివరించారు. ఏ శాఖ ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించామనే వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు.
Read Entire Article