150 దేశాల్లో బ్యాన్ చేసిన సినిమా.. పొరపాటున కూడా గూగుల్‌లో సెర్చ్ చేయకండి!

1 month ago 7
ఇప్పటివరకు రిలీజైన అత్యంత వివాదాస్పద సినిమాల్లో ఒకటైన 'సాలో: ది 120 డేస్ ఆప్ సోడోమ్' సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాను ఏకంగా 150 దేశాలలో నిషేధించారు. అంతేకాదు ఈ సినిమా రిలీజైన తర్వాత దర్శకుడు పియర్ పాలో పసోలి హత్యకు గురైయ్యాడు. దాంతో ఈ సినిమాపై మరింత వివాదాం చెలరేగింది.
Read Entire Article