గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 22 ఎపిసోడ్‌లో ప్రభావతికి ఎదురు మాట్లాడే ధైర్యం ఎందుకు లేదని మీనాను నిలదీస్తాడు బాలు. అత్తయ్య తనకు అమ్మ కంటే ఎక్కువ అని మీనా బదులిస్తుంది. అత్తారింట్లో ఉన్నంత కాలం ఎవరికి ఎదురుచెప్పనని అమ్మకు మాటిచ్చానని మీనా సమాధానమిస్తుంది.