16 ఏళ్ల పాటు ప్రాణానికి ప్రాణంగా ఉన్న దోస్త్ మృతి.. తీవ్ర విషాదంలో స్టార్ హీరోయిన్
4 months ago
10
అనన్య పాండే ఆమె కుటుంబం తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఎందుకంటే వారి ఇల్లు చాలా ప్రత్యేకమైన వ్యక్తికి వీడ్కోలు పలికింది. ఇది గత 16 సంవత్సరాలుగా చుంకీ పాండే కుటుంబంలో భాగమైన ఒక ప్రత్యేకమైన వ్యక్తి వారికి శాశ్వతంగా దూరమయ్యారు.