173 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రభుత్వ కాలేజీ.. ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్.. చాలా మంచి నిర్ణయాలు

2 months ago 24
Rajahmundry Arts College New Rules From Feb 1st: రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. బైక్ పై వచ్చేవారు హెల్మెట్ తప్పనిసరి, లేదంటే నో ఎంట్రీ. వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక స్థలాలు, వాకర్స్, క్రీడాకారులకు వేర్వేరు నియమాలు. పర్యావరణ పరిరక్షణకు 'వెహికల్ ఫ్రీ డే'తో పాటు ప్లాస్టిక్ నిషేధం, ధూమపానం, మద్యపానానికి తావులేదని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article