18 ఏళ్లు నిండాయా..? నేడు, రేపు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం

1 hour ago 1
Telangana New Voter Registration: తెలంగాణలో నేడు, రేపు (అక్టోబర్‌ 15, 16 తేదీల్లో) అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌వోలు అందుబాటులో ఉండనున్నారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6 దరఖాస్తులను స్వీకరించి, ఎస్‌ఐఆర్‌-2026లో పరిశీలించనున్నారు. మరోవైపు.. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటరు నమోదుకు నవంబర్‌ 6 చివరి గడువు. అర్హులు ఫారం-18తో పాటు విద్యార్హత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్‌ 25న ముసాయిదా జాబితా, డిసెంబర్‌ 30న తుది జాబితా విడుదల చేయనున్నారు.
Read Entire Article