19 ఏళ్లకే ఎంట్రీ... వరుసగా 12 డిజాస్టర్‌లు.. కానీ ఆస్తులు మాత్రం రూ.200 కోట్లు..!
8 hours ago
1
సినీ పరిశ్రమలో తమదైన ముద్ర వేయడానికి ఎందరో నటీమణులు కష్టపడినా సక్సెస్ బాటలో మత్రం కొందరు మాత్రమే చేరారు. అలా ఒక బ్యూటీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుదామని వచ్చింది. కానీ వరుస ఫ్లాపులతో కెరీర్‌కు గుడ్ బై చెప్పేసింది.